1
1 కొరింథీయులకు 7:5
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.
Compare
Explore 1 కొరింథీయులకు 7:5
2
1 కొరింథీయులకు 7:3-4
భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు.
Explore 1 కొరింథీయులకు 7:3-4
3
1 కొరింథీయులకు 7:23
మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.
Explore 1 కొరింథీయులకు 7:23
Home
Bible
Plans
Videos