1
2 దినవృత్తాంతములు 18:13
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మీకాయా–యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.
Compare
Explore 2 దినవృత్తాంతములు 18:13
2
2 దినవృత్తాంతములు 18:22
యెహోవా నీ ప్రవక్తలగు వీరినోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు, యెహోవా నీమీద కీడు పలికించియున్నాడని చెప్పెను.
Explore 2 దినవృత్తాంతములు 18:22
3
2 దినవృత్తాంతములు 18:20
అప్పుడు ఒక ఆత్మవచ్చి యెహోవాయెదుట నిలువబడి–నేను అతని ప్రేరేపించెదనని చెప్పగా యెహోవా–దేనిచేతనని అతని నడిగెను.
Explore 2 దినవృత్తాంతములు 18:20
4
2 దినవృత్తాంతములు 18:19
–ఇశ్రాయేలురాజైన అహాబు రామో త్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.
Explore 2 దినవృత్తాంతములు 18:19
Home
Bible
Plans
Videos