1
ద్వితీయోపదేశకాండము 32:4
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
Compare
Explore ద్వితీయోపదేశకాండము 32:4
2
ద్వితీయోపదేశకాండము 32:39
ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు
Explore ద్వితీయోపదేశకాండము 32:39
3
ద్వితీయోపదేశకాండము 32:3
నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.
Explore ద్వితీయోపదేశకాండము 32:3
Home
Bible
Plans
Videos