1
హెబ్రీయులకు 8:12
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నేను వారి దోషముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
Compare
Explore హెబ్రీయులకు 8:12
2
హెబ్రీయులకు 8:10
ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందునువారు నాకు ప్రజలైయుందురు.వారిలో ఎవడును
Explore హెబ్రీయులకు 8:10
3
హెబ్రీయులకు 8:11
– ప్రభువు ను తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలవరకు అందరును నన్ను తెలిసికొందురు.
Explore హెబ్రీయులకు 8:11
4
హెబ్రీయులకు 8:8
అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు – ప్రభువు ఇట్లనెను–ఇదిగో యొక కాలమువచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును.
Explore హెబ్రీయులకు 8:8
5
హెబ్రీయులకు 8:1
మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా
Explore హెబ్రీయులకు 8:1
Home
Bible
Plans
Videos