1
యెషయా 7:14
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
Compare
Explore యెషయా 7:14
2
యెషయా 7:9
షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు.
Explore యెషయా 7:9
3
యెషయా 7:15
కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.
Explore యెషయా 7:15
Home
Bible
Plans
Videos