1
యోబు 40:2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను.
Compare
Explore యోబు 40:2
2
యోబు 40:4
చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
Explore యోబు 40:4
Home
Bible
Plans
Videos