1
సామెతలు 18:21
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు
Compare
Explore సామెతలు 18:21
2
సామెతలు 18:10
యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.
Explore సామెతలు 18:10
3
సామెతలు 18:24
బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు.
Explore సామెతలు 18:24
4
సామెతలు 18:22
భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందినవాడు.
Explore సామెతలు 18:22
5
సామెతలు 18:13
సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
Explore సామెతలు 18:13
6
సామెతలు 18:2
బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును.
Explore సామెతలు 18:2
7
సామెతలు 18:12
ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును.
Explore సామెతలు 18:12
Home
Bible
Plans
Videos