1
సామెతలు 31:30
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును
Compare
Explore సామెతలు 31:30
2
సామెతలు 31:25-26
బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.
Explore సామెతలు 31:25-26
3
సామెతలు 31:20
దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును
Explore సామెతలు 31:20
4
సామెతలు 31:10
గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.
Explore సామెతలు 31:10
5
సామెతలు 31:31
చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.
Explore సామెతలు 31:31
6
సామెతలు 31:28
ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు
Explore సామెతలు 31:28
Home
Bible
Plans
Videos