1
కీర్తనలు 130:5
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.
Compare
Explore కీర్తనలు 130:5
2
కీర్తనలు 130:4
అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
Explore కీర్తనలు 130:4
3
కీర్తనలు 130:6
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
Explore కీర్తనలు 130:6
4
కీర్తనలు 130:2
ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
Explore కీర్తనలు 130:2
5
కీర్తనలు 130:1
యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.
Explore కీర్తనలు 130:1
Home
Bible
Plans
Videos