1
కీర్తనలు 135:6
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు
Compare
Explore కీర్తనలు 135:6
2
కీర్తనలు 135:3
యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
Explore కీర్తనలు 135:3
3
కీర్తనలు 135:13
యెహోవా, నీ నామము నిత్యము నిలుచును యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము లుండును.
Explore కీర్తనలు 135:13
Home
Bible
Plans
Videos