1
కీర్తనలు 140:13
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.
Compare
Explore కీర్తనలు 140:13
2
కీర్తనలు 140:1-2
యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడి పింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచ నలు చేయుదురువారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు.
Explore కీర్తనలు 140:1-2
3
కీర్తనలు 140:12
బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడు ననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును.
Explore కీర్తనలు 140:12
4
కీర్తనలు 140:4
యెహోవా, భక్తిహీనులచేతిలోపడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు.
Explore కీర్తనలు 140:4
Home
Bible
Plans
Videos