1
కీర్తనలు 149:4
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.
Compare
Explore కీర్తనలు 149:4
2
కీర్తనలు 149:6
వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి.
Explore కీర్తనలు 149:6
3
కీర్తనలు 149:1
యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
Explore కీర్తనలు 149:1
Home
Bible
Plans
Videos