1
కీర్తనలు 28:7
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
Compare
Explore కీర్తనలు 28:7
2
కీర్తనలు 28:8
యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము.
Explore కీర్తనలు 28:8
3
కీర్తనలు 28:6
యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక.
Explore కీర్తనలు 28:6
4
కీర్తనలు 28:9
నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ దింపుమువారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.
Explore కీర్తనలు 28:9
Home
Bible
Plans
Videos