1
కీర్తనలు 31:24
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.
Compare
Explore కీర్తనలు 31:24
2
కీర్తనలు 31:15
నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.
Explore కీర్తనలు 31:15
3
కీర్తనలు 31:19
నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
Explore కీర్తనలు 31:19
4
కీర్తనలు 31:14
యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను –నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను.
Explore కీర్తనలు 31:14
5
కీర్తనలు 31:3
నా కొండ నా కోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము
Explore కీర్తనలు 31:3
6
కీర్తనలు 31:5
నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.
Explore కీర్తనలు 31:5
7
కీర్తనలు 31:23
యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతి కారము చేయును.
Explore కీర్తనలు 31:23
8
కీర్తనలు 31:1
యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.
Explore కీర్తనలు 31:1
Home
Bible
Plans
Videos