1
కీర్తనలు 82:6
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను.
Compare
Explore కీర్తనలు 82:6
2
కీర్తనలు 82:3
పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.
Explore కీర్తనలు 82:3
3
కీర్తనలు 82:4
దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనులచేతిలోనుండి వారిని తప్పించుడి.
Explore కీర్తనలు 82:4
4
కీర్తనలు 82:8
దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.
Explore కీర్తనలు 82:8
Home
Bible
Plans
Videos