1
కీర్తనలు 85:2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీ ప్రజల దోషమును పరిహరించియున్నావువారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.)
Compare
Explore కీర్తనలు 85:2
2
కీర్తనలు 85:10
కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.
Explore కీర్తనలు 85:10
3
కీర్తనలు 85:9
మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.
Explore కీర్తనలు 85:9
4
కీర్తనలు 85:13
నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.
Explore కీర్తనలు 85:13
Home
Bible
Plans
Videos