1
అపొస్తలుల కార్యములు 3:19
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.
Compare
Explore అపొస్తలుల కార్యములు 3:19
2
అపొస్తలుల కార్యములు 3:6
అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని
Explore అపొస్తలుల కార్యములు 3:6
3
అపొస్తలుల కార్యములు 3:7-8
వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి. వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.
Explore అపొస్తలుల కార్యములు 3:7-8
4
అపొస్తలుల కార్యములు 3:16
ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
Explore అపొస్తలుల కార్యములు 3:16
Home
Bible
Plans
Videos