1
హెబ్రీ పత్రిక 7:25
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కాబట్టి ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారిని సంపూర్ణంగా రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. వారి తరపున విన్నపాలు చేయడానికి కలకాలం జీవిస్తూ ఉన్నాడు.
Compare
Explore హెబ్రీ పత్రిక 7:25
2
హెబ్రీ పత్రిక 7:26
ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.
Explore హెబ్రీ పత్రిక 7:26
3
హెబ్రీ పత్రిక 7:27
ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు.
Explore హెబ్రీ పత్రిక 7:27
Home
Bible
Plans
Videos