1
సామెత 25:28
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సు అదుపు చేసుకోలేని వాడు అంతే.
Compare
Explore సామెత 25:28
2
సామెత 25:21-22
నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు. అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు.
Explore సామెత 25:21-22
Home
Bible
Plans
Videos