1
కీర్తన 119:105
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.
Compare
Explore కీర్తన 119:105
2
కీర్తన 119:11
నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.
Explore కీర్తన 119:11
3
కీర్తన 119:9
యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?
Explore కీర్తన 119:9
4
కీర్తన 119:2
ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు.
Explore కీర్తన 119:2
5
కీర్తన 119:114
నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను.
Explore కీర్తన 119:114
6
కీర్తన 119:34
నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.
Explore కీర్తన 119:34
7
కీర్తన 119:36
నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి.
Explore కీర్తన 119:36
8
కీర్తన 119:71
బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.
Explore కీర్తన 119:71
9
కీర్తన 119:50
నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది.
Explore కీర్తన 119:50
10
కీర్తన 119:35
నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం.
Explore కీర్తన 119:35
11
కీర్తన 119:33
యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను.
Explore కీర్తన 119:33
12
కీర్తన 119:28
విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు.
Explore కీర్తన 119:28
13
కీర్తన 119:97
నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.
Explore కీర్తన 119:97
Home
Bible
Plans
Videos