1
కీర్తన 121:1-2
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది? యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.
Compare
Explore కీర్తన 121:1-2
2
కీర్తన 121:7-8
ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే. ఇకనుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు.
Explore కీర్తన 121:7-8
3
కీర్తన 121:3
ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు.
Explore కీర్తన 121:3
Home
Bible
Plans
Videos