1
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:16
పవిత్ర బైబిల్
ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది. క్రీస్తు మానవ రూపం ఎత్తాడు. పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు. దేవదూతలు ఆయన్ని చూసారు. రక్షకుడని ఆయన గురించి జనాంగములకు ప్రకటింపబడింది. ప్రజలు ఆయన్ని విశ్వసించారు. ఆయన తన మహిమతో పరలోకానికి కొనిపోబడ్డాడు.
Compare
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:16
2
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:2
పెద్ద నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీవ్రతుడై ఉండాలి. మితంగా జీవించాలి. వివేకవంతుడై ఉండాలి. సంఘంలో గౌరవం కలిగి ఉండాలి. ఇతర్లకు సహాయం చేస్తూ ఉండాలి. బోధించగల సామర్థ్యం ఉండాలి.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:2
3
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:4
తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోగలిగి ఉండాలి. అతడు తన పిల్లలు తనపట్ల విధేయతగా ఉండేటట్లు, తనను మనస్ఫూర్తిగా గౌరవించేటట్లు చేసుకోవాలి.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:4
4
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:12-13
పరిచారకుడు కూడా ఏకపత్నీ వ్రతుడై ఉండాలి. తన పిల్లల్ని, కుటుంబాన్ని సక్రమంగా నడపాలి. ఆ విధంగా నడిపేవాళ్ళు క్రీస్తులో మంచి పేరు, బలమైన విశ్వాసం సంపాదించుకొంటారు.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3:12-13
Home
Bible
Plans
Videos