1
అపొస్తలుల 22:16
పవిత్ర బైబిల్
ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.
Compare
Explore అపొస్తలుల 22:16
2
అపొస్తలుల 22:14
“ఆ తదుపరి అతడు, ‘మన పూర్వికులు పూజించిన దేవుడు, తాను చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటిమాటలు వినటానికి నిన్ను ఎన్నుకొన్నాడు.
Explore అపొస్తలుల 22:14
3
అపొస్తలుల 22:15
నీవు చూసినవాటిని గురించి, విన్నవాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు.
Explore అపొస్తలుల 22:15
Home
Bible
Plans
Videos