1
కీర్తనల గ్రంథము 113:3
పవిత్ర బైబిల్
తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి, సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
Compare
Explore కీర్తనల గ్రంథము 113:3
2
కీర్తనల గ్రంథము 113:9
ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. యెహోవాను స్తుతించండి!
Explore కీర్తనల గ్రంథము 113:9
3
కీర్తనల గ్రంథము 113:7
దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు. భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 113:7
Home
Bible
Plans
Videos