1
కీర్తనల గ్రంథము 130:5
పవిత్ర బైబిల్
యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను. నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది. యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
Compare
Explore కీర్తనల గ్రంథము 130:5
2
కీర్తనల గ్రంథము 130:4
యెహోవా, నీ ప్రజలను క్షమించుము. అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
Explore కీర్తనల గ్రంథము 130:4
3
కీర్తనల గ్రంథము 130:6
నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను. ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
Explore కీర్తనల గ్రంథము 130:6
4
కీర్తనల గ్రంథము 130:2
నా ప్రభువా, నా మాట వినుము. సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
Explore కీర్తనల గ్రంథము 130:2
5
కీర్తనల గ్రంథము 130:1
యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
Explore కీర్తనల గ్రంథము 130:1
Home
Bible
Plans
Videos