1
కీర్తనల గ్రంథము 135:6
పవిత్ర బైబిల్
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో, అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
Compare
Explore కీర్తనల గ్రంథము 135:6
2
కీర్తనల గ్రంథము 135:3
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.
Explore కీర్తనల గ్రంథము 135:3
3
కీర్తనల గ్రంథము 135:13
యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది. యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
Explore కీర్తనల గ్రంథము 135:13
Home
Bible
Plans
Videos