1
కీర్తనల గ్రంథము 25:5
పవిత్ర బైబిల్
TERV
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము. నీవు నా దేవుడవు, నా రక్షకుడవు. రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
Compare
Explore కీర్తనల గ్రంథము 25:5
2
కీర్తనల గ్రంథము 25:4
యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము. నీ మార్గాలను ఉపదేశించుము.
Explore కీర్తనల గ్రంథము 25:4
3
కీర్తనల గ్రంథము 25:14
యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు. ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 25:14
4
కీర్తనల గ్రంథము 25:7
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు. యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
Explore కీర్తనల గ్రంథము 25:7
5
కీర్తనల గ్రంథము 25:3
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు. కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు. వారికి ఏమీ దొరకదు.
Explore కీర్తనల గ్రంథము 25:3
Home
Bible
Plans
Videos