1
కీర్తనల గ్రంథము 27:14
పవిత్ర బైబిల్
TERV
యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము. బలంగా, ధైర్యంగా ఉండుము. యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
Compare
Explore కీర్తనల గ్రంథము 27:14
2
కీర్తనల గ్రంథము 27:4
యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది. నేను అడిగేది ఇదే: “నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట. ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట. యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
Explore కీర్తనల గ్రంథము 27:4
3
కీర్తనల గ్రంథము 27:1
యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు. నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు. యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం. కనుక నేను ఎవరికి భయపడను.
Explore కీర్తనల గ్రంథము 27:1
4
కీర్తనల గ్రంథము 27:13
నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని నిజంగా నేను నమ్ముచున్నాను.
Explore కీర్తనల గ్రంథము 27:13
5
కీర్తనల గ్రంథము 27:5
నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు. ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు. ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
Explore కీర్తనల గ్రంథము 27:5
Home
Bible
Plans
Videos