1
కీర్తనల గ్రంథము 32:8
పవిత్ర బైబిల్
యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి నేను నీకు నేర్చించి, నడిపిస్తాను. నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
Compare
Explore కీర్తనల గ్రంథము 32:8
2
కీర్తనల గ్రంథము 32:7
దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం. నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము. నీవు నన్ను ఆవరించి, కాపాడుము. నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
Explore కీర్తనల గ్రంథము 32:7
3
కీర్తనల గ్రంథము 32:5
అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను. నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు. మరియు నీవు నా పాపాలను క్షమించావు.
Explore కీర్తనల గ్రంథము 32:5
4
కీర్తనల గ్రంథము 32:1
పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు. తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
Explore కీర్తనల గ్రంథము 32:1
5
కీర్తనల గ్రంథము 32:2
అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు. తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
Explore కీర్తనల గ్రంథము 32:2
6
కీర్తనల గ్రంథము 32:6
దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి. కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
Explore కీర్తనల గ్రంథము 32:6
Home
Bible
Plans
Videos