1
కీర్తనల గ్రంథము 4:8
పవిత్ర బైబిల్
నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను. ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక.
Compare
Explore కీర్తనల గ్రంథము 4:8
2
కీర్తనల గ్రంథము 4:4
మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు. కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి.
Explore కీర్తనల గ్రంథము 4:4
3
కీర్తనల గ్రంథము 4:1
నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము. నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము! ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము.
Explore కీర్తనల గ్రంథము 4:1
Home
Bible
Plans
Videos