1
కీర్తనల గ్రంథము 57:1
పవిత్ర బైబిల్
దేవా, నన్ను కరుణించు నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము. కష్టం దాటిపోయేవరకు నేను నీ శరణు జొచ్చియున్నాను.
Compare
Explore కీర్తనల గ్రంథము 57:1
2
కీర్తనల గ్రంథము 57:10
నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
Explore కీర్తనల గ్రంథము 57:10
3
కీర్తనల గ్రంథము 57:2
మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను. దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
Explore కీర్తనల గ్రంథము 57:2
4
కీర్తనల గ్రంథము 57:11
ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు. ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.
Explore కీర్తనల గ్రంథము 57:11
Home
Bible
Plans
Videos