1
రోమీయులకు వ్రాసిన లేఖ 11:36
పవిత్ర బైబిల్
అన్ని వస్తువులు, ఆయన్నుండి వచ్చాయి. ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
Compare
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 11:36
2
రోమీయులకు వ్రాసిన లేఖ 11:33
దేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 11:33
3
రోమీయులకు వ్రాసిన లేఖ 11:34
“ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు? ఆయనకు సలహా చెప్పేవాడెవరు?”
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 11:34
4
రోమీయులకు వ్రాసిన లేఖ 11:5-6
అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపొయ్యారు. ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 11:5-6
5
రోమీయులకు వ్రాసిన లేఖ 11:17-18
చెట్టు కొమ్మల్ని కొన్నిటిని కొట్టివేసి, అడవి ఒలీవ చెట్ల కొమ్మలవలెనున్న మిమ్మల్ని దేవుడు అంటుకట్టాడు. తద్వారా వేరులోనున్న బలాన్ని మీరు పంచుకొంటున్నారు. కాని ఆ కొమ్మలపైగా గర్వించకండి. మీ వల్ల వేరు పోషింపబడుటలేదు. వేరు వల్ల మీరు పోషింపబడుతున్నారు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 11:17-18
Home
Bible
Plans
Videos