1
రోమీయులకు వ్రాసిన లేఖ 9:16
పవిత్ర బైబిల్
అందువల్ల ఇది మానవుని అభీష్టంపై కాని, లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. ఇది దేవుని కనికరంపై ఆధారపడింది.
Compare
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 9:16
2
రోమీయులకు వ్రాసిన లేఖ 9:15
ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు: “నాకిష్టం వచ్చిన వాళ్ళను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్ళపై దయ చూపిస్తాను.”
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 9:15
3
రోమీయులకు వ్రాసిన లేఖ 9:20
కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా?
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 9:20
4
రోమీయులకు వ్రాసిన లేఖ 9:18
అంటే, దేవుడు తనకిష్టమున్న వాళ్ళపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్న వాళ్ళపై కఠినత్వం చూపిస్తాడు.
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 9:18
5
రోమీయులకు వ్రాసిన లేఖ 9:21
కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా?
Explore రోమీయులకు వ్రాసిన లేఖ 9:21
Home
Bible
Plans
Videos