1
1 యోహాను 1:9
తెలుగు సమకాలీన అనువాదము
ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనలను శుద్ధిచేస్తారు.
Compare
Explore 1 యోహాను 1:9
2
1 యోహాను 1:7
అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము, ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనలను శుద్ధి చేస్తుంది.
Explore 1 యోహాను 1:7
3
1 యోహాను 1:8
ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకొంటే, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు.
Explore 1 యోహాను 1:8
4
1 యోహాను 1:5-6
మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగివున్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే, మనం అబద్ధం చెప్తున్నాము, సత్యంలో జీవించడం లేదు.
Explore 1 యోహాను 1:5-6
5
1 యోహాను 1:10
మనం పాపం చేయలేదని చెప్పుకొంటే, మనం ఆయనను అబద్ధికుని చేస్తాము; మనలో ఆయన వాక్యం లేదు.
Explore 1 యోహాను 1:10
Home
Bible
Plans
Videos