1
2 యోహాను 1:6
తెలుగు సమకాలీన అనువాదము
ప్రేమ అంటే మనం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే. మొదటి నుండి మీరు వింటున్నట్లుగా, మీరందరు ప్రేమలో జీవించాలి అనేదే ఆయన యిచ్చిన ఆజ్ఞ.
Compare
Explore 2 యోహాను 1:6
2
2 యోహాను 1:9
క్రీస్తు బోధలో కొనసాగకుండా, దానిని దాటి వెళ్ళే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగివుంటారు.
Explore 2 యోహాను 1:9
3
2 యోహాను 1:8
మనం ఇంతవరకు దేని కొరకు పనిచేసామో దానిని కోల్పోకుండా మీ బహుమానమును సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి.
Explore 2 యోహాను 1:8
4
2 యోహాను 1:7
ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మానవ శరీరంతో వచ్చారని ఒప్పుకొనని చాలామంది మోసగాళ్ళు లోకంలో బయలుదేరారు. అలాంటి వాడు మోసగాడు, క్రీస్తు విరోధి.
Explore 2 యోహాను 1:7
Home
Bible
Plans
Videos