1
2 థెస్సలొనీకయులకు 1:11
తెలుగు సమకాలీన అనువాదము
దీన్ని హృదయంలో ఉంచుకొని, మన దేవుడు మీకిచ్చిన పిలుపుకు మిమ్మల్ని ఆయన యోగ్యులుగా చేయాలని, ఆయన తన శక్తి చేత మీ ప్రతి ఉత్తమమైన కోరికను ఫలింపచేయాలని, మీ ప్రతి పని విశ్వాసం వలన జరగాలని మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం.
Compare
Explore 2 థెస్సలొనీకయులకు 1:11
2
2 థెస్సలొనీకయులకు 1:6-7
దేవుడు న్యాయవంతుడు కనుక మిమ్మల్ని హింసించినవారిని తగిన విధంగా శిక్షిస్తారు, పరలోకం నుండి ప్రభువైన యేసు తన శక్తివంతమైన దూతలతో కలిసి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు శ్రమలను అనుభవిస్తున్న మీకు అదే విధంగా మాకు విశ్రాంతిని ఇస్తారు.
Explore 2 థెస్సలొనీకయులకు 1:6-7
Home
Bible
Plans
Videos