1
హెబ్రీయులకు 10:25
తెలుగు సమకాలీన అనువాదము
కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సాహించుకుందాం.
Compare
Explore హెబ్రీయులకు 10:25
2
హెబ్రీయులకు 10:24
ప్రేమ మరియు మంచిపనుల పట్ల మనం ఒకరినొకరం ఎలా ప్రేరేపించవచ్చో ఆలోచిద్దాం
Explore హెబ్రీయులకు 10:24
3
హెబ్రీయులకు 10:23
వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకొందాం.
Explore హెబ్రీయులకు 10:23
4
హెబ్రీయులకు 10:36
దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు.
Explore హెబ్రీయులకు 10:36
5
హెబ్రీయులకు 10:22
కనుక మన హృదయంలోని దోషాలు తొలగిపోయేలా శుద్ధిచేసుకొని, మన శరీరాలను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచుకొని, నిష్కపటమైన హృదయంతో విశ్వాసం వల్ల కలిగే పూర్తి నమ్మకంతో దేవుని సమీపిద్దాం.
Explore హెబ్రీయులకు 10:22
6
హెబ్రీయులకు 10:35
కనుక మీ ధైర్యాన్ని కోల్పోవద్దు; దానికి మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు.
Explore హెబ్రీయులకు 10:35
7
హెబ్రీయులకు 10:26-27
సత్యం మనకు తెలియజేయబడిన తరువాత కూడా ఒకవేళ మనం పాపాలు చేస్తూనేవుంటే, ఆ పాపాలను తొలగించగల బలి ఏది లేదు, అయితే తీర్పు కొరకు, దేవుని శత్రువులను దహించబోయే ప్రచండమైన అగ్ని కొరకు మాత్రమే భయంతో ఎదురుచూడటం మిగిలివుంటుంది.
Explore హెబ్రీయులకు 10:26-27
Home
Bible
Plans
Videos