1
హెబ్రీ పత్రిక 6:19
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మనకు ఉన్న ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరులా స్థిరపరచి భద్రపరుస్తుంది. ఇది తెర వెనుక ఉన్న గర్భాలయంలోకి ప్రవేశింప చేస్తుంది.
Compare
Explore హెబ్రీ పత్రిక 6:19
2
హెబ్రీ పత్రిక 6:10
దేవుడు అన్యాయస్థుడు కాడు; ఆయనపై మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన ప్రజలకు మీరు చేసిన చేస్తున్న సహాయాన్ని మరచిపోయేవాడు కాడు.
Explore హెబ్రీ పత్రిక 6:10
3
హెబ్రీ పత్రిక 6:18
దేవుడు అబద్ధమాడడం అసాధ్యమైన రెండు మార్పులేని విషయాల ద్వారా, మన ముందు ఉంచిన నిరీక్షణను పట్టుకోవడానికి పరుగెత్తిన మనల్ని ఎంతో ప్రోత్సహించగలిగేలా, దేవుడు ఇలా చేశారు.
Explore హెబ్రీ పత్రిక 6:18
4
హెబ్రీ పత్రిక 6:1
అందువల్ల మనం క్రీస్తు గురించిన ప్రాధమిక బోధన అంటే, మరణానికి దారితీసే చర్యల నుండి పశ్చాత్తాపం, దేవుని యందు విశ్వాసముంచడం వంటి వాటితో మళ్ళీ పునాదిని మళ్ళీ వేయక, దానికి మించి, పరిపక్వతకు వైపుకు వెళ్దాం
Explore హెబ్రీ పత్రిక 6:1
Home
Bible
Plans
Videos