1
యోహాను సువార్త 15:5
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు. మీరు నాలో ఉండి, నేను మీలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. నా నుండి మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు.
Compare
Explore యోహాను సువార్త 15:5
2
యోహాను సువార్త 15:4
నేను మీలో నిలిచేలా మీరు నాలో నిలిచి ఉండండి. ఒక ద్రాక్ష తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తప్ప తనంతట తాను ఫలించలేదు; అలాగే మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే తప్ప ఫలించలేరు.
Explore యోహాను సువార్త 15:4
3
యోహాను సువార్త 15:7
మీరు నాలో నిలిచి నా మాటలు మీలో నిలిచి ఉంటే, మీకు ఇష్టమైన దానిని అడగండి, అది మీకు జరుతుంది.
Explore యోహాను సువార్త 15:7
4
యోహాను సువార్త 15:16
మీరు నన్ను ఎంచుకోలేదు, కాని నేనే మిమ్మల్ని ఎంచుకుని మీరు వెళ్లి ఫలించాలని మీ ఫలం నిలిచి ఉండాలని మిమ్మల్ని నియమించాను. కాబట్టి మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇవ్వాలని ఇలా చేశాను.
Explore యోహాను సువార్త 15:16
5
యోహాను సువార్త 15:13
ఒకడు తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టే ప్రేమకంటే గొప్ప ప్రేమ లేదు.
Explore యోహాను సువార్త 15:13
6
యోహాను సువార్త 15:2
నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన కత్తిరించి పారవేస్తారు. ఫలించే ప్రతితీగె అధికంగా ఫలించడానికి ఆయన దానిని కత్తిరించి సరిచేస్తారు.
Explore యోహాను సువార్త 15:2
7
యోహాను సువార్త 15:12
నేను ఇచ్చే ఆజ్ఞ ఇదే: నేను మిమ్మల్ని ప్రేమించినట్లే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి.
Explore యోహాను సువార్త 15:12
8
యోహాను సువార్త 15:8
మీరు నా శిష్యులుగా ఉండి ఎక్కువగా ఫలిస్తే నా తండ్రికి మహిమ కలుగుతుంది.
Explore యోహాను సువార్త 15:8
9
యోహాను సువార్త 15:1
“నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
Explore యోహాను సువార్త 15:1
10
యోహాను సువార్త 15:6
మీరు నాలో ఉండకపోతే, బయట పారవేయబడిన కొమ్మలా ఎండిపోతారు; అలాంటి కొమ్మలను పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారు.
Explore యోహాను సువార్త 15:6
11
యోహాను సువార్త 15:11
అప్పుడు నా సంతోషం మీలో ఉండి, మీ సంతోషం పరిపూర్ణం కావాలని, నేను ఈ సంగతులను మీతో చెప్పాను.
Explore యోహాను సువార్త 15:11
12
యోహాను సువార్త 15:10
నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లే, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే, నా ప్రేమలో నిలిచి ఉంటారు.
Explore యోహాను సువార్త 15:10
13
యోహాను సువార్త 15:17
నా ఆజ్ఞ ఇదే: ఒకరిని ఒకరు ప్రేమించండి.
Explore యోహాను సువార్త 15:17
14
యోహాను సువార్త 15:19
మీరు ఈ లోకానికి చెందినవారైతే అది మిమ్మల్ని సొంత వారిలా ప్రేమించేది. కానీ మీరు ఈ లోకానికి చెందినవారు కారు, నేను మిమ్మల్ని ఈ లోకం నుండి ప్రత్యేకించాను; అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
Explore యోహాను సువార్త 15:19
Home
Bible
Plans
Videos