1
కీర్తనలు 88:1
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు; రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను.
Compare
Explore కీర్తనలు 88:1
2
కీర్తనలు 88:2
నా ప్రార్థనలు మీ ఎదుటకు వచ్చును గాక; చెవియొగ్గి నా మొర ఆలకించండి.
Explore కీర్తనలు 88:2
3
కీర్తనలు 88:13
కాని యెహోవా, నేను సహాయం కోసం మీకు మొరపెడతాను; ఉదయం నా ప్రార్థన మీ ఎదుటకు వస్తుంది.
Explore కీర్తనలు 88:13
Home
Bible
Plans
Videos