1
కీర్తనలు 93:1
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా పరిపాలిస్తున్నారు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు; యెహోవా ప్రభావాన్ని వస్త్రంగా బలాన్ని ఆయుధంగా ధరించుకున్నారు; నిజానికి, ప్రపంచం దృఢంగా క్షేమంగా స్థాపించబడింది.
Compare
Explore కీర్తనలు 93:1
2
కీర్తనలు 93:5
యెహోవా, మీ శాసనాలు స్థిరమైనవి; యెహోవా మీ మందిరం అంతం లేనన్ని దినాలు పరిశుద్ధతతో అలంకరించబడుతుంది.
Explore కీర్తనలు 93:5
3
కీర్తనలు 93:4
జలప్రవాహాల ఘోష కన్నా బలమైన సముద్ర తరంగాల కన్నా, యెహోవా బలాఢ్యుడై ఉన్నాడు.
Explore కీర్తనలు 93:4
Home
Bible
Plans
Videos