1
రోమా 13:14
తెలుగు సమకాలీన అనువాదము
అయితే, మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తృప్తిపరచాలని ఆలోచించకండి.
Compare
Explore రోమా 13:14
2
రోమా 13:8
ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కనుక ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో మాత్రమే రుణపడి ఉండాలి తప్ప, మరి దేనిలో ఎవరికి అప్పు ఉండవద్దు.
Explore రోమా 13:8
3
రోమా 13:1
దేవుడు యిచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు కనుక ప్రతి ఒక్కరు తమ పైఅధికారులకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుని ద్వారా స్థాపించబడ్డాయి.
Explore రోమా 13:1
4
రోమా 13:12
రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కనుక మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాం.
Explore రోమా 13:12
5
రోమా 13:10
ప్రేమ పొరుగు వారికి హాని కలిగించదు. కాబట్టి ప్రేమ చూపించడం అంటే ధర్మశాస్త్రాన్ని నేరవేర్చడమే.
Explore రోమా 13:10
6
రోమా 13:7
మీరు ఎవరికి ఏమి రుణపడివున్నారో వాటిని వారందరికి చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి వుంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే, ఆదాయపన్ను; మర్యాదైతే, మర్యాద; గౌరవమైతే, గౌరవం.
Explore రోమా 13:7
Home
Bible
Plans
Videos