1
2 సమూయేలు 9:7
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
దావీదు అతనితో, “భయపడకు, నీ తండ్రి యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపిస్తాను. నీ తాత సౌలుకు చెందిన భూమంతటిని నీకు మరలా ఇప్పిస్తాను, నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అన్నాడు.
Compare
Explore 2 సమూయేలు 9:7
2
2 సమూయేలు 9:1
ఒకసారి దావీదు, “యోనాతాను బట్టి నేను దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.
Explore 2 సమూయేలు 9:1
Home
Bible
Plans
Videos