1
ప్రసంగి 4:9-10
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఒకరికంటే ఇద్దరు మేలు, ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది: ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు. ఒంటరివాడు పడితే లేవనెత్తేవాడెవడూ ఉండడు.
Compare
Explore ప్రసంగి 4:9-10
2
ప్రసంగి 4:12
ఒంటరి వారిని పడద్రోయడం తేలిక, ఇద్దరు కలిసి తమను తాము రక్షించుకోగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.
Explore ప్రసంగి 4:12
3
ప్రసంగి 4:11
అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు. అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు?
Explore ప్రసంగి 4:11
4
ప్రసంగి 4:6
రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే ఒక చేతినిండ నెమ్మది ఉంటే అది ఎంతో మేలు.
Explore ప్రసంగి 4:6
5
ప్రసంగి 4:4
కష్టమంతటితో సాధించినవన్నీ ఒకరిపట్ల ఒకరికి అసూయ కలిగిస్తున్నాయని నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే, గాలికి శ్రమ పడినట్లే.
Explore ప్రసంగి 4:4
6
ప్రసంగి 4:13
మూర్ఖుడై హెచ్చరికలు వినడానికి ఇష్టపడని ముసలి రాజుకంటే బీదవాడైన జ్ఞానంగల యువకుడే నయము.
Explore ప్రసంగి 4:13
Home
Bible
Plans
Videos