1
హెబ్రీ పత్రిక 10:25
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాము.
Compare
Explore హెబ్రీ పత్రిక 10:25
2
హెబ్రీ పత్రిక 10:24
ప్రేమ మంచిపనుల పట్ల మనం ఒకరినొకరం ఎలా ప్రేరేపించవచ్చో ఆలోచిద్దాం
Explore హెబ్రీ పత్రిక 10:24
3
హెబ్రీ పత్రిక 10:23
వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము.
Explore హెబ్రీ పత్రిక 10:23
4
హెబ్రీ పత్రిక 10:36
దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు.
Explore హెబ్రీ పత్రిక 10:36
5
హెబ్రీ పత్రిక 10:22
విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన యథార్థ హృదయంతో, అపరాధ మనస్సాక్షి నుండి శుద్ధి చేయబడిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుని సమీపిద్దాము.
Explore హెబ్రీ పత్రిక 10:22
6
హెబ్రీ పత్రిక 10:35
కాబట్టి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు; దానికి మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు.
Explore హెబ్రీ పత్రిక 10:35
7
హెబ్రీ పత్రిక 10:26-27
సత్యం మనకు తెలియజేయబడిన తర్వాత కూడా ఒకవేళ మనం పాపాలు చేస్తూనే ఉంటే, ఆ పాపాలను తొలగించగల బలి ఏది లేదు, అయితే తీర్పు కోసం, దేవుని శత్రువులను దహించబోయే ప్రచండమైన అగ్ని కోసం మాత్రమే భయంతో ఎదురుచూడడం మిగిలి ఉంటుంది.
Explore హెబ్రీ పత్రిక 10:26-27
Home
Bible
Plans
Videos