1
కీర్తనలు 111:10
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం; ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు. స్తుతి నిత్యం ఆయనకే చెందును.
Compare
Explore కీర్తనలు 111:10
2
కీర్తనలు 111:1
యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో సమాజంలో నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను.
Explore కీర్తనలు 111:1
3
కీర్తనలు 111:2
యెహోవా కార్యాలు గొప్పవి; వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు.
Explore కీర్తనలు 111:2
Home
Bible
Plans
Videos