1
కీర్తనలు 136:1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
Compare
Explore కీర్తనలు 136:1
2
కీర్తనలు 136:26
పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
Explore కీర్తనలు 136:26
3
కీర్తనలు 136:2
దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
Explore కీర్తనలు 136:2
4
కీర్తనలు 136:3
ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
Explore కీర్తనలు 136:3
Home
Bible
Plans
Videos