1
కీర్తనలు 145:18
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఆయనకు మొరపెట్టు వారందరికి, నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు.
Compare
Explore కీర్తనలు 145:18
2
కీర్తనలు 145:8
యెహోవా కృప కలవారు, దయ గలవారు, త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.
Explore కీర్తనలు 145:8
3
కీర్తనలు 145:9
యెహోవా అందరికి మంచివారు; ఆయన చేసిన సృష్టి అంతటి మీద దయ గలవాడు.
Explore కీర్తనలు 145:9
4
కీర్తనలు 145:3
యెహోవా గొప్పవారు ఆయన స్తుతికి ఎంతో అర్హుడు; ఆయన గొప్పతనం ఎవరూ గ్రహించలేరు.
Explore కీర్తనలు 145:3
5
కీర్తనలు 145:13
మీ రాజ్యం శాశ్వత రాజ్యం, మీ ఆధిపత్యం తరతరాలకు నిలుస్తుంది. యెహోవా చేసే వాగ్దానాలన్నిటిలో ఆయన నమ్మదగినవాడు ఆయన చేసేవాటన్నిటిలో ఆయన నమ్మదగినవాడు.
Explore కీర్తనలు 145:13
Home
Bible
Plans
Videos