1
కీర్తనలు 148:13
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
వారు యెహోవా నామాన్ని స్తుతించుదురు గాక. ఆయన నామము మాత్రమే మహోన్నతం; ఆయన వైభవం భూమిపై ఆకాశంపై ఉన్నది.
Compare
Explore కీర్తనలు 148:13
2
కీర్తనలు 148:5
అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక, ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి
Explore కీర్తనలు 148:5
3
కీర్తనలు 148:1
యెహోవాను స్తుతించండి. పరలోకము నుండి యెహోవాను స్తుతించండి; ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి.
Explore కీర్తనలు 148:1
Home
Bible
Plans
Videos