దీని గురించి లేఖనాల్లో ఈ విధంగా,
“నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు;
గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు;
దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు.
అందరు దారి తప్పి చెడిపోయారు,
వారందరు కలిసి అప్రయోజకులయ్యారు;
మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు,
ఒక్కరు కూడా లేరు.”